కరోనా లాక్ డౌన్ టైమ్ లో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నారు సోనూసూద్. సినిమాల్లో విలన్ కావొచ్చు కానీ, రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా గుర్తింపు సాధించారు సోనూ. అలాంటి సోనూ సూద్ తో కొత్త సినిమాలు చేసే హీరోలకు ఇప్పుడు వ్యవహారం కత్తిమీద సాములాగా మారిపోయింది.
ఇది కూడా చదవండి: యాంకర్ ప్రదీప్ పెళ్లి ఫిక్స్… అమ్మాయి ఎవరంటే?
సోనూ సూద్ తో ఫైట్ చేయాలన్నా, ఆయన్ని విలన్ గా చిత్రీకరించాలన్నా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే సందేహం అందరిలో ఉంది. అల్లుడు అదుర్స్ చిత్ర యూనిట్ ని కూడా ఇదే సందేహం వెంటాడుతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న అల్లుడు అదుర్స్ మూవీ షూటింగ్ కోసం సోనూసూద్ హైదరాబాద్ వచ్చాడు.
ఇది కూడా చదవండి: బాలు దగ్గరకి టాలీవుడ్ పెద్దలు వెళ్లకపోవడానికి అసలు కారణం తెలిస్తే షాక్!
ఆయనకు సినిమా యూనిట్ ఘన స్వాగతం పలికింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ఆయన్ను సాదరంగా ఆహ్వానించి సన్మానించారు. చిత్ర యూనిట్ కూడా ఆయనపై ప్రశంసల జల్లు కుపిరించింది. అసలు హీరో శ్రీనివాస్ పక్కన ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోలేదు.
ఇది కూడా చదవండి: భారత్ లోకి మరో చైనా వైరస్ ఎంట్రీ.. ICMR హెచ్చరికలు
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:
తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్
మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక
మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు
కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్
తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్
తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ
తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు