AP ప్రజలకు జగన్ మరో గుడ్ న్యూస్: సచివాలయాల్లో 56 రవాణా సేవలు

ఓ డ్రైవింగ్ లైసెన్సు తీసుకోవాలంటే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాలి.. వాహనదారుల రిజిస్ట్రేషన్లు, రవాణాశాఖ పన్నులు, వాహనముల పర్మిట్లు ఇలా దేనికైనా రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాలి. కానీ ఇకపై ఆ అవసరం ఉండదట. ఇలాంటి ముఖ్యమైన 56 సేవలను ఇక గ్రామ సచివాలయంలోనే పొందొచ్చట. ఈ మేరకు జగన్ సర్కారు చర్యలు తీసుకుంటోంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పరిపాలనా వికేంద్రీకరణ దిశగా రవాణా శాఖ చర్యలు తీసుకుంటోంది. సచివాలయ వ్యవస్థ ద్వారా త్వరలో రవాణాశాఖ పౌర సేవలు ప్రారంభించ బోతోంది.రవాణాశాఖ ద్వారా పౌరులకు అందించే నాలుగు విభాగాలకు చెందిన 56 సేవలనూ క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ ద్వారా అందుబాటులోకి తీసుకుని రానున్నారట. రాష్ట్రంలోని 440 పట్టణ సచివాలయాలు, 845 గ్రామ సచివాలయాలలోనూ రవాణాశాఖ అందించే వివిధ సేవలను ప్రజలకు చేరువ చేయడం జరుతుందట.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

రవాణాశాఖ ప్రధానంగా నిర్వహించే డ్రైవింగ్ లైసెస్సుల జారీ, వాహనదారుల రిజిస్ట్రేషన్లు, రవాణాశాఖ పన్నులు, వాహనముల పర్మిట్లకు సంబంధించిన 4 విభాగాల్లోని 56 సేవలను వారి ఉన్న ప్రాంతాలలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించి సేవలను పొందవచ్చట. ఈ రవాణా సేవల కోసం గ్రామ,వార్డు సచివాలయంలో ఉండే డిజిటల్ అసిస్టెంట్లు, సంక్షేమ సహాయ కార్యదర్శలను నియమించారట.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation