తన మామ గంగిరెడ్డి చివరి కోరిక ను తీర్చిన అల్లుడు సీఎం జగన్

1444

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం. జగన్ మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. కాగా.. గంగిరెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి తండ్రి.

ఇది కూడా చదవండి: బాబోయ్ డార్లింగ్ క్రేజ్ చుస్తే మైండ్ బ్లాక్… సౌత్ లో ప్రభాస్ కే ఆ ఫీట్…

గంగిరెడ్డి పార్థీవ దేహాన్ని పులివెందులకు తరలిస్తున్నారు.. అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం జరగనున్నాయి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హుటా హుటిన పులివెందులకు బయల్దేరి వెళ్లనున్నారు. ఈసీ గంగిరెడ్డి అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తిరుమల బ్రహ్మోత్సవాల్లా పొల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పది రోజుల క్రితం తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు.

ఇది కూడా చదవండి: సచిన్ అల్లుడు కాబోతున్న సుభ మన్ గిల్? హింట్ ఇచ్చిన మాస్టర్ కూతురు…

అక్కడ మామ గంగిరెడ్డిని పరామర్శించారు. కానీ ఇంతలోనే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన ఆస్పత్రిలోనే కన్నుమూశారు. ఈసీ గంగిరెడ్డి పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు.

ఇది కూడా చదవండి: YSRCP లోకి గంటా శ్రీనివాసరావు, ముహూర్తం ఫిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

Content above bottom navigation