AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

అక్కాచెల్లెమ్మల ముఖాల్లో వెలుగు నింపడానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ చేయూత’ (YSR Cheyutha) పథకాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రారంభించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా నిర్ధేశించుకుని రూపొందించిన ఈ పథకాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా బుధవారం (YS Jagan launches YSR Cheyutha Scheme) ప్రారంభించారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

వైఎస్సార్ చేయూత పథకం ద్వారా 23 లక్షల మంది ఖాతాల్లో రూ.18,750 చొప్పున జమ అవుతుంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.18,750ల చొప్పున జమ చేస్తారు. నాలుగేళ్లలో ఒక్కో అక్కాచెల్లెమ్మకు మొత్తం రూ.75,000 ఆర్థిక సాయం అందనుంది. వైఎస్సార్ చేయూత (YSR Cheyutha Scheme)లో భాగంగా మొదటి విడత సాయంగా బుధవారం సీఎం వైఎస్ జగన్ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

నటి శ్రావణి- ఆర్‌ఎక్స్‌100 నిర్మాత ఆడియో లీక్‌

కరాటే కల్యాణికి ఎన్ని పెళ్లిళ్లు జరిగాయో తెలుసా? ఈమె భర్త ఎవరంటే…

మరోసారి భారీ కుట్ర బోర్డర్ లో పదునైన ఆయుధాలతో చైనా సైనికులు ఇదే ప్రూఫ్

ఇకపై భూముల రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారంటే… KCR కొత్త రూల్స్ ఇవే

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation