ఏపీ ప్రజలకు జగన్ గుడ్‌న్యూస్.. ఇక ఆ టెన్షన్ లేదు

1794

దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4 అమల్లోకి వచ్చింది. మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. కంటైన్మెంట్‌ జోన్లలో సెప్టెంబర్‌ 30 వరకు ఆంక్షల కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలు ఎలాంటి లాక్‌డౌన్లు విధించకూడదు. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలూ విధించకూడదు. వ్యక్తులు, సరకు రవాణాకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదు.

వీటిలో ముఖ్యమైనది అంతర్రాష్ట్ర ప్రయాణాలు. గతంలో ఉన్న ఆంక్షల్ని ఏపీ సర్కార్ కూడా ఎత్తేసింది. గుంటూరు జిల్లాలోని పొందుగుల చెక్‌పోస్టుతో పాటూ మిగిలిన చోట్ల ఆంక్షలు తీసేశారు. అన్‌లాక్‌ 4 అమలులోకి రావడంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

వాహనదారులకి గుడ్ న్యూస్: బైకు కారు వున్న వారికి మోడీ గుడ్ న్యూస్

తమన్నా ఫ్యామిలీ మొత్తానికి కరోనా హాస్పిటల్లో చికిత్స

ఏపీ 3 రాజధానులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. షాక్ లో జగన్

కరోనా వచ్చి తగ్గిందా… 90 రోజులే సేఫ్.. మళ్లీ వైరస్ సోకటం ఖాయం… కారనాలివే…

భారత్ లో కరోనా కల్లోలం 32 లక్షలు దాటిన కేసులు మోడీ సంచలన నిర్ణయం

లవర్‌తో శర్వానంద్ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా…?

కరోనా పై బయటపడ్డ మరో సీక్రెట్…! మాంసం చేపలు తినేవారికి షాకింగ్ న్యూస్

Content above bottom navigation