పేదింటి అమ్మాయిలకి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్

1373

ఆంధ్రప్రదేశ్ లో ఏ నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహం భారం కాకూడదు అని – పెళ్లి కుమార్తె అత్తారింటికి వెళ్లిన తర్వాత కూడా అభద్రత భావంతో ఉండకుండా ఉండేందుకు జగన్ సర్కార్ పెళ్ళి కానుక పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: బాలు మరణానికి రామోజీరావు కి అసలు సంబంధం లేకోపోయినా సోషల్ మీడియా లో వైరల్ అవ్వటానికి కారణం ఇదే…

ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక – బాల్య వివాహాలు నిర్మూలించేందుకు – వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పించేందుకు ఉపయోగపడనుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్ పెళ్లి కానుక రూపకల్పన చేసింది.

ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఒకసారి చూస్తే ..

ఇది కూడా చదవండి: బాలు చనిపోయాక అతని పెంపుడు కుక్క ఇంట్లో చేసిన పనికి కుటుంబం మొత్తం షాక్

దరఖాస్తు వివరాలు :

  1. మండల సమాఖ్య/మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
  2. అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.
  3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో వేస్తారు.
  4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
  5. అనంతరం వివాహ దృవీకరణ పత్రం ఇస్తారు.

ఇది కూడా చదవండి: బాలు గారికి మహమ్మారి ఎలా సోకిందో చూడండిఈ వీడియోనే LIVE PROOF

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation