ఈ రోజు రాత్రి 7 గంటలకు అందరు బయటకి వచ్చి… AP ప్రజలకు సిఎం జగన్ పిలుపు

1110

గ్రామ స్వరాజ్యం కళ్లెదుట కనిపించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, అందులో భాగంగా గ్రామ సెక్రటేరియట్, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ రూపొందించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దీనిని స్థాపించి ఏడాది అవుతోందని, ఎలాంటి లాభాపేక్ష లేకుండా..పనిచేస్తున్న, గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యంచేస్తున్న వారికి అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: కరోనాతో మగాళ్ళకే ఎక్కువ ప్రమాదం.. కారణం ఇదే..!

వీరందరికీ తోడుగా ఉన్నామనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రతొక్కరూ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఆదరించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఇంటి వద్దకే వచ్చి..ఏ సహాయం కావాలన్నా..వివక్ష లేకుండా..లంచాలకు తావు లేకుండా..మంచి చేస్తున్నారని తెలిపారు.

ఇది కూడా చదవండి: పురుషులకు ప్రవేశం లేని గ్రామం.. కాని మహిళలు గర్భవతులవుతున్నారు.. ఎలానో తెలిస్తే షాక్

గాంధీ జయంతి సందర్భంగా సీఎం జగన్ చేతుల మీదుగా గిరిజనులకు పట్టాల పంపిణీ జరిగింది. క్యాంపు ఆఫీసు నుంచి ఆయన ప్రారంభించారు. 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూ పంపిణీ జరుగనుంది. పోడు భూములను సాగు చేసుకునే గిరిజన రైతులకు యాజమాన్య హక్కులను ఇవ్వనుంది ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: భారత్ లో వ్యాక్సిన్ ఫలితాలు సక్సెస్ కేంద్రం సంచలన నిర్ణయం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation