నగరి ఎమ్మెల్యే రోజాకు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన జగన్

1857

ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణికి నియోజకవర్గంలో తలనొప్పి తప్పటం లేదు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజా నిర్ణయం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్లలో పలువురు బీసీ నేతలకు పదవులు దక్కుతున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ పదవులు ఖరారు చేసినట్లుగా సమాచారం.

ఇది కూడా చదవండి: ప్రాణం కంటే మాకు పరువే ముఖ్యం..సంచలన వ్యాఖ్యలు చేసిన అవంతిక తండ్రి

రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్ లకు చైర్మన్ లను నియమించేందుకు సిద్ధమైన ప్రభుత్వం అందులో భాగంగా కార్పొరేషన్ చైర్ పర్సన్ గా కేజే శాంతికి అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ పరిణామం రోజా అనుచరులకు మింగుడు పడడం లేదని సమాచారం.

ఇది కూడా చదవండి: వైరస్ సోకితే 90 రోజుల వ‌ర‌కే సేఫ్.. ఆ తర్వాత జరిగేది ఇదే

గత కొంత కాలంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా కు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య నగరిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రోజా కి వ్యతిరేకంగా వారి పనిచేశారని, అప్పటినుండి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారు .

ఇది కూడా చదవండి: హైదరాబాద్లో మరో సినీ స్టూడియో.. ప్రకటించిన ‘అల్లు’ ఫ్యామిలీ

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation