జగన్ పార్టీలో ఘోర విషాదం.. నడి రోడ్డుపై దారుణ హత్య…

1037

కర్నూలు జిల్లాలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాలకు చెందిన సుబ్బారాయుడు ఉదయం వాకింగ్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వెళ్లారు.

ఇది కూడా చదవండి: కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్

సమీపంలోనే ఆయన కోసం మాటు వేసిన గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బారాయుడు రాగానే కర్రలతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడు అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

ఘటనా స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation