ఐరాల మండలంలో కూడా ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. పూతలపట్టు మండలం పాలకూరుకు చెందిన వైసీపీ నేత వినయ్ రెడ్డి కాణిపాకం నుంచి ఐరాలకు కారులో వెళ్తుండగా వాగులో కొట్టుకుపోయారు. వరదల్లో కొట్టుకుపోయిన వైసీపీ నేతకు సీఎం జగన్ ఎంత డబ్బు ఇచ్చాడో దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం