Saturday, June 19, 2021

కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్న పూర్ణ డ్యాన్స్..: వీడియో చూడండి..

Must Read

సినిమాల్లో నటించిన హీరోయిన్స్ వాళ్ళ ఫేమ్ తగ్గిపోయాక టీవీ షో లు, ఇతర మార్గాలలో ఆక్టివ్ గా ఉండటానికి చూస్తారు. ఎప్పటికప్పుడు తమ టాలెంట్ తో ఫ్యాన్స్ ణి అలరిస్తారు. అలాంటి భామల్లో హాట్ హీరోయిన్ పూర్ణ ఒకరు. టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలే అయినా టెలివిజన్ తెరపై మాత్రమ దూసుకుపోతుంది ఈ అమ్మడు. ఆంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముద్ద మోహంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ భామ ఇటీవల చేసిన డ్యాన్స్ నెట్ లో హల్చల్ చేస్తుంది

మళయాల ఇండస్ట్రీ కి చెందిన పూర్ణ తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’ సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత సీమటపాకాయ, అవును లాంటి సినిమాల్లో చేసి గుర్తింపు పొందింది. అయితే అనుకున్న అవకాశాలు మాత్రం చేజిక్కిచ్చుకోలేకపోయింది. దీంతో టైం వేస్టు చేయని ఈ సుందరి బుల్లితెరపై అడుగుపెట్టింది. ఈ టీవీలో ప్రముఖ ఢీ షోలో జడ్జిగా వ్యవహరిస్తూ టైం చూసి అందాలని ఆరబోసి ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఈ షో లో భాగంగా అమ్మడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. శేఖరం మాస్టర్ ఆధ్వర్యంలో పూర్ణ చేసిన డ్యాన్స్ తో ఇరగదీయడంతో కొందరు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్లడంతో వైరల్ గామారింది. సినిమాల్లో కంటే డ్యాన్స్ ప్రాక్టీస్ లోనే పూర్ణ అదిరిపోయే స్టెప్పులు వేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బ్లాక డ్రెస్సుల్ పూర్ణ అందచందాలతో ఆకట్టుకోవడంతో ఫ్యాన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This