Saturday, June 19, 2021

రెచ్చిపోయిన యాంకర్ విష్ణుప్రియ..! ఇంత హాట్ గా ఎప్పుడూ చూసుండరు

Must Read

యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది… పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్‌. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది..ఒకప్పుడు యాంకర్స్ అంటే కేవలం మాటలతోనే ఎట్రాక్ట్ చేసేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం గ్లామరస్ యాంకర్స్ డామినేషన్ ఎక్కువయ్యింది. ఆ మధ్య శ్రీముఖి పొట్టి నిక్కర్ లో చేసిన ఒక డ్యాన్ వీడియో సోషల్ మీడియాలో బాగానే షేక్ చేసింది. ఇక ఇప్పుడు మరో గ్లామరస్ యాంకర్ విష్ణుప్రియ కూడా తన హాట్ నెస్ తో షాక్ ఇచ్చింది.

ఎప్పుడైతే సుధీర్ తో కలిసి పోవేపోరా షో స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ కాస్త యూ టర్న్ తీసుకుంది. పోటీగా శ్రీముఖి, రష్మీ, అనసూయ వంటి యాంకర్స్ ఉన్నా కూడా ఈ బ్యూటీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. రూమర్స్ ఎన్ని వచ్చినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు వెలుతోంది.

ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఒక హాట్ వీడియో పోస్ట్ చేసింది. ఆ పాటకు హద్దులు లేకుండా రఫ్ఫాడించేసింది. టీ షర్ట్ పైకి అనుకోని నడుము కనిపించేలా పొట్టి నిక్కరుతో ఒక విధంగా షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గతంలో చాలాసార్లు ఘాటైన పోజులు ఇచ్చినప్పటికీ ఇది మాత్రం మరీ హాట్ గా ఉన్నట్లు అర్ధమయ్యింది. ఇక ఆమె డ్యాన్స్ కు చాలా మంది కుర్రాళ్ళ గుండెలు కన్ఫ్యూజ్ అయ్యయి. అయితే కామెంట్ సెక్షన్ లో వాళ్లకు పొగిడే అవకాశం ఇవ్వలేదు. ఇక ఆమె బాగానే మ్యానేజ్ చేసింది అంటూ శ్రీముఖి కొంటెగా కామెంట్ కూడా చేసింది. అంతే కాకుండా అబ్బాయిల తరహాలో ‘హాటీ’ అంటూ మరోక పదునైన పదాన్ని వాడేసింది. దీంతో డ్యాన్స్ లుక్ తో పాటు శ్రీముఖి కామెంట్ కూడా వైరల్ అవుతోంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This