Tuesday, July 27, 2021

బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్ ను గుర్తించిన అధికారులు

Must Read

బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో ఇప్పటికి టెర్రరిస్ట్లు దొరికిన విషయం తెలిసిందే. బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో మరో టెర్రరిస్ట్ ను గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. ఈ కేసులో కౌంటర్ ఇంటిలిజెన్స్ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు కలిసి హైదరాబాద్ లో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే మాలిక్ బ్రదర్స్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక మాలిక్ బ్రదర్స్ తో టచ్ లో ఉంటూ బ్లాస్ట్ ప్లాన్ లో ఇన్వాల్ అయిన మూడో వ్యక్తిని గుర్తించారు. ఆ మూడో వ్యక్తి హైదరాబాద్ లో ఉన్నట్టు వివరాలు సేకరించారు ఎన్ఐఏ అధికారులు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This