Thursday, June 24, 2021

ప్యాంట్ వేసుకోకుండా న్యూస్ చదివిన యాంకర్.. ఫోటోలు వైరల్

Must Read

ఒక సినిమాలో పోసాని డైలాగ్ ఉంటుంది. న్యూస్ చదవడానికి ప్యాంట్ కాదు ముఖ్యం.. గుండెల్లో ధైర్యం అని అంటాడు. మరి.. ఈ సీన్ ఏమన్నా యూట్యూబ్ లో చూశాడో ఏమోగానీ.. బీబీసీ ఛానల్ యాంకర్ అచ్చం అదే సీన్ రిపీట్ చేసాడు.

బ్రిటన్ లో ఎన్నడూలేనంత అధిక ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దానికి సంబంధించిన న్యూస్ చదివాడు షాన్ లే అనే యాంకర్. అయితే ఆ సమయంలో ప్యాంట్ లేకుండా నిక్కర్ వేసుకుని ఉన్నాడు. పైన కోటు, టై ధరించిన షాన్.. కింద మాత్రం ఒక్క బుల్లి షార్ట్స్ వేసుకున్నాడు.

లైవ్ లో న్యూస్ చదువుతుండగా.. కెమెరా వైడ్ వ్యూ కోసం సైడ్ యాంగిల్ తీసినప్పుడు ఇది కనిపించింది. దీన్ని చూసిన ప్రేక్షకులు వెంటనే ఫోటోలు తీసి నెట్టింట్లో పెట్టేశారు. దీంతో న్యూస్ చదువుతున్న యాంకర్ ఒక్కసారిగా నెట్ లో ఫేమస్ అయ్యాడు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This