Tuesday, July 27, 2021

సెప్టెంబ‌ర్ నుండి బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీళ్ళే.

Must Read

బిగ్ బాస్ రియాల్టి షో ఇప్పటికే తెలుగులో 4 సీజ‌న్లు కంప్లీట్ చేసుకుంది. ముగిసిన నాలుగు సీజన్లు సూపర్ హిట్ కూడా అయ్యాయి. అయితే నాలుగో సీజ‌న్ పూర్తై ఆరు నెల‌లు గ‌డుస్తున్నా… బిగ్ బాస్ సీజ‌న్ 5 పై క్లారిటీ రాలేదు. దీంతో వ‌చ్చే సంవత్సరం వ‌ర‌కు ‌షో లేనట్టే అన్న ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే, తాజా అప్డేట్స్ ప్ర‌కారం బిగ్ బాస్-5 సెప్టెంబ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే కంటెస్టెంట్స్ ను మాటీవీ టీం జ‌ల్లెడ ప‌డుతుంది. సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ లో ప్రొమో రిలీజ్ చేసి, లాస్ట్ వీక్ నుండి షో టెలికాస్ట్ అయ్యేలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూలు జ‌రుగుతుండ‌గా… ఎంపికైన వారికి ముందుగా 14రోజుల క‌ఠిన క్వారెంటైన్ ఉంటుంది. వ‌రుస‌గా క‌రోనా టెస్టులు చేసి నెగెటివ్ అని ఒకటికి రెండుసార్లు ధృవీక‌రించుకున్న త‌ర్వాతే హౌజ్ లోకి ఎంట్రీ ఉంటుంది.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే HM TV నుంచి యాంకర్ రోజా, TV5 నుంచి మూర్తి, TV9 నుంచి యాంకర్ ప్రత్యూష, షణ్ముఖ్ జస్వంత్, బమ్ చిక్ బబ్లూ, టిక్ టాక్ స్టార్ మహాతల్లి, యాంకర్ రవి, లోబో, మంగ్లీ

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This