Saturday, June 19, 2021

బంపర్ ఆఫర్: హోండా యాక్టివా స్కూటీ కేవలం రూ .25 వేలకే.. ఎక్కడంటే?

Must Read

లాక్ డౌన్ వల్ల ప్రజా రవాణ మొత్తం ఆగిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాలన్న సొంత వాహనం ఉండాల్సిందే.. లాక్ డౌన్ కాలంలో టూ వీలర్స్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. అందరూ సొంత బైక్ కొనుక్కుంటున్నారు. మీరు కూడా కొత్త బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసమే అద్భతమైన ఆఫర్‌ను తీసుకువచ్చాం. తక్కువ బడ్జెట్‌లోనే మంచి బైక్‌ను సొంతం చేసుకోవచ్చు. అనుకూలమైన ధరకే సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేయొచ్చు. అత్యంత చౌక ధరలో లభిస్తున్న సెకండ్ హ్యాండ్ యాక్టీవా కు సంబంధించి వివరాలు చూడండి.

ప్రస్తుత ట్రాఫిక్ యుగంలో యాక్టీవాలకు చాలా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. కాగా, రూ. 70 వేల విలువైన హోండా యాక్టీవాను వాహనాదరు రూ. 25 వేలకే అమ్మకానికి పెట్టారు.

ఈ లింక్ లో చూడొచ్చు: https://droom.in/search?page=1&tab=grid&q=activa&sort_by=selling_price&sort_order=1&min_year_range=2010&max_year_range=2021

డ్రైమ్ సైట్‌లో ఈ సెకండ్ హ్యాండ్ యాక్టీవాను అమ్మకానికి పెట్టారు. ఈ యాక్టీవా ప్రస్తుతం ఢిల్లీలో అమ్మకానికి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 110 సీసీ పవర్ ఇంజిన్ కలిగిన ఈ యాక్టీవా.. 18 వేల కిలోమీటర్లు మాత్రమే నడిచింది. 2013 మోడల్ బండి అయిన ఈ యాక్టీవా లీటర్ పెట్రోల్‌కు 55 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. 8 బిహెచ్‌పి హై పవర్, 10 అంగుళాల టైర్స్, ఆటో/కిక్ స్టార్ట్, యాంటీ థెఫ్ట్ అలారం, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఈ యాక్టీవా కు ఉన్నాయి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This