Saturday, June 19, 2021

మొదటిసారి కలిసినపుడు నొప్పి రావొద్దొంటే ఇలా చెయ్యండి..

Must Read

పెళ్లి అనగానే చాలా మంది అమ్మాయిలు కంగారుపడిపోతుంటారు. పెళ్లి కంటే ముందు.. ఆ తర్వాత జరిగే తొలిరాత్రి గురించే వారి భయమంతా. తొలి కలయిక.. అంటే నొప్పి కలిగిస్తుందనేది వారి నమ్మకం. మనిషి జీవితంలో శృంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా మారాలన్నా.. వారి రిలేషన్ రొమాంటిక్ గా ఆనందంగా కొనసాగాలన్నా శృంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. శృంగారం అనేది ఒక మనిషి నిర్ణయం. చేతితో చేసినా, నోటితో చేసినా లేదా ఏ విధంగా అనుసరించినా అది శృంగారం మాత్రమే. అయితే దీని కోసం చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు తెలుసుకుందాం.

మనలో చాలా మందికి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. వాటిలో చేసినట్లుగానే భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు చాలా మంది. అయితే, పోర్న్ వీడియోలలో చూపించిందంతా నిజం కాదు.. వారు ఎన్నో బ్రేక్ తీసుకొని, ఎడిటింగ్ లో ఇంకా ఎఫెక్ట్స్ యాడ్ చేసి తీస్తారు. కాబట్టి, మీరు కూడా మీ భాగస్వామితో అలాగే చేయాలని అనుకోకండి. వారిని కూడా అలా చేయాలని ఒత్తిడి చేసి భయపెట్టకండి.

శృంగారంలో నొప్పి కలగకుండా ఉండటానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి..వాటి కోసం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. నెమ్మదిగా ముందు మీ పార్టనర్‌తో మాట్లాడి చిన్నగా చిలిపి పనులు చేస్తూ మాటల్లో పెట్టి ఆ తర్వాత ప్లే మొదలు పెట్టండి. స్లోగా వాళ్లని హ్యాండిల్ చేయండి. మొదటి సారి శృంగారం చేస్తున్నప్పుడు లూబ్రికేషన్ కూడా బాగా సహాయపడుతుంది. లూబ్రికేషన్ వాడటం వల్ల పని మరింత సులభంగా జరుగుతుంది.

కలుసుకునే ముందు మీరు వేళ్లతో ప్లే చేయడం మంచిది. ఆ తర్వాత నెమ్మదిగా మీరు ఇంటర్ కోర్స్ అవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. పార్టనర్‌తో ముందు మీరు కంఫర్ట్ గా ఉండాలి. ఇద్దరికిద్దరూ మాట్లాడుకుంటూ అలవాటు పడాలి.
మొదటిసారి శృంగారం బాధాకరం గా లేదా రక్తం మరకలతో ఉండవలసిన అవసరం లేదు. మొదటిసారి శృంగారంలో రక్త ప్రావం అయితేనే కన్యత్యం ఉన్నట్లు భావించకండి. ఎందుకంటే రన్నింగ్ లేదా సైక్లింగ్ వంటి వాటి ద్వారా కూడా చాలా మంది మహిళల్లో చిన్నప్పుడే కన్నెపొర చినిగిపోతుంది. అయితే, మొదటిసారి శృంగారంలో స్త్రీకి సహజంగానే నొప్పి వస్తుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This