Tuesday, July 27, 2021

మహిళల‌కు భయపెడుతున్న బంగారం

Must Read

భారతదేశంలో బంగారానికి ఉండే విలువ అంత ఇంత కాదు. దేశంలో అత్య‌ధికంగా వినియోగించే వాటిల్లో బంగారం కూడా ఒక‌టి. ధ‌ర‌ల‌తో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌ట్టిన స‌మ‌యంలో ఈ కొనుగోలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. నిన్న‌టి వ‌ర‌కు తగ్గుముఖం ప‌ట్టిన బంగారం ధ‌ర‌లు ఈరోజు భారీగా పెరిగాయి.

హైద‌రాబాద్ నగరంలో ధరలు మీ కోసం…పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.250 పెరిగి రూ. 44,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 పెరిగి రూ.48,000 కి చేరింది. ఇక పుత్త‌డితో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.1200 పెరిగి రూ. 74,100కి చేరింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This