Saturday, June 19, 2021

ఆడవారు ప్రతి రోజూ శృంగారం కోరుకుంటారా..?

Must Read

మగవాళ్లకు శృంగార కోరికలు ఎక్కువ.. మగవాడు ఖాళీగా ఉంటే.. ప్రతి 7 సెకన్లకు ఒకసారీ శృంగారం గురించినే ఆలోచిస్తాడని… కొన్ని పరిశోధనలు చెబుతూ ఉంటాయి. ఈ పరిశోధనలపై చాలా వరకూ మగవాళ్లు ఒప్పుకొంటారు.

అయితే ఆడవాళ్ల శృంగార కోరికలు గురించి జరిగే పరిశోధనలే.. చాలా గుంభనంగా ఉంటాయి. వీటిని ఔను అని అంగీకరించే వాళ్లూ ఉండరు.. కాదని స్పష్టం చేసే వాళ్లూ ఉండరు! అయితే పరిశోధనలు మాత్రం జరుగుతుంటాయి.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఫలితాలను చెప్తారు.

ప్రసిద్ధం ఆంగ్ల రచయిత మార్క్ ట్వెయిన్ చెప్పిన విషయం. శృంగారం గురించి ఎన్నో అధ్యయనాలు చేసిన ఈ సాహితీవేత్త.. ఈ విషయాన్ని చెప్పాడు. మగవాళ్లలో 50 యేళ్లు దాటితే శృంగార కోరికలు ఆ యావ పూర్తిగా తగ్గిపోతుందని ట్వెయిన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఆడవాళ్లకు అమ్మమ్మలు అయినా శృంగారం మీద యావ ఉంటుందని ట్వెయిన్ తేల్చాడు! ఇదే అధ్యయనాల్లోనే.. ఆడవాళ్లు ప్రతి రాత్రీ శృంగారాన్ని కోరుకొంటారని కూడా తెలిపారు.

ఒక వయసు వచ్చాకా మగవాడు ఏడాదిలో 100 సార్లు శృంగారంలో పాల్గొంటే అదే గొప్ప అని ఆయన అభిప్రాయపడ్డాడు. అదే ఆడవాళ్లలో మాత్రం ప్రతి రోజూ శృంగారం ను కోరుకొనే చిలిపితనం , కోరిక ఉంటుందనేది ట్వెయిన్ థియరీ.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This