Saturday, June 19, 2021

ఇలాంటి భార్య ఎవ్వరికీ రాకూడదు.. భర్త దుబాయ్ లో..!

Must Read

ఈరోజుల్లో మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు బజారు పాలు అవుతున్నాయి. క్షణికావేశంలో కుటుంబ గౌరవం కాటికి ఈడుస్తున్నారు. అది ఏ దేశమైనా ఎంతోమంది కామానికి బలి పశువులు కర్కశంగా తమ కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు. తమ భవిష్యత్తు బాగుండాలని భర్త దుబాయ్ కి వెళ్లి కష్టపడుతుంటే ఇక్కడ ఉన్న భార్య మాత్రం కామంతో కళ్లు మూసుకుపోయి తన కొడుకుతో దారుణానికి పాల్పడింది. ఇదేమీ తెలీని తన భర్త సరదాగా చేసిన పని అతని జీవితాన్ని రాత్రికి రాత్రి ఎలా మార్చేసింది మీరే చూడండి

ఈ సంఘటన గుజరాత్లోని వడోదరలో చోటుచేసుకుంది. ఒక అపార్ట్ మెంట్ లో నివసించే వ్యక్తి దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉండేవాడు. అతనికి 2009 సంవత్సరంలో గాంధీనగర్ కు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. ఆ తరువాత 6 నెలలకు అతను దుబాయ్ కి వెళ్ళాడు అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉండేవాడు. 2013లో ఆమె ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిళ్లాడు ఇప్పుడే స్కూల్ కి వెళుతున్నాడు. చాలా రోజులుగా భార్య ఫోన్ కొనివ్వమని అడుగుతుంటే తన భార్య కోరికను మన్నించి ఆ భర్త భార్యకు ఫోన్ కొనిచ్చాడు. ఈ ఫోన్లో అతను ముందు జాగ్రత్తగా ఆ ఫోన్లో నీ స్టోరేజ్ ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్ బ్యాకప్ అయ్యేలా సెట్ చేసి ఆ భార్యకు ఫోన్ ఇచ్చాడు. భార్య ఫోటో తీసుకున్న, ఏ వీడియో చూసిన ఇన్ఫర్మేషన్ అంతా దుబాయ్ లో ఉన్న భర్త చూడొచ్చన్నమాట. అలా కొన్ని రోజుల తర్వాత తన భార్య ఏం చేస్తుందో అని సరదా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసిన అతనికి ఒక్కసారిగా నోట మాట రాలేదు.

సెల్ ఫోన్ లోఒక్క ఫోటో తో ఇండియాలో తన భార్య చేసే బాగోతం బట్టబయలైంది. ఇన్ని రోజులుగా తాను భార్య చేతిలో ఎంతో దారుణంగా మోసపోయామని గ్రహించిన భర్త వెంటనే రాత్రికి రాత్రి భార్యకు తెలియకుండా దుబాయ్ నుండి ఇండియాకు వచ్చాడు.ఇండియా కు వచ్చిన ఆ భర్త హోటల్ లో దిగి భార్యపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాడు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ భర్త తన అపార్ట్మెంట్ వాచ్మెన్ మిగతా అపార్ట్మెంట్ వాళ్ళని తమ భార్య గురించి వాకబు చేశాడు. వాళ్లు చెప్పిన సమాధానాలు విని నోటమాట రాలేదు ఆ భర్తకి. ఈ టైం లో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకు వచ్చేదని ఎవరు అని చుట్టుపక్కల వాళ్ళు అడగగా మా మరిది అని సమాధానం ఇచ్చేదంట దాంతో అపార్ట్మెంట్ వాళ్ళంతా మీ కుటుంబ సభ్యులు కూడా తనతోనే ఉంటున్నారని అనుకునేవారు అని చెప్పాడు.

తాను పంపించిన డబ్బంతా అతనితో జల్సాలకు వాడుకునేది అని తన కొడుక్కి నిద్ర మాత్రలు వేసి పడుకునేలా చేసి అతనితో రాత్రి గడపడానికి సమయం కేటాయించిదని ఆమె భర్త కోర్టులో జడ్జి ముందు తన గోడు వెళ్లబోసుకున్నాడు.తన భార్య వేరే వ్యక్తి తో కలిసి రొమాన్స్ లో ఉన్న ఫోటోలను భార్య బయటికి వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫుటేజీలను సాక్ష్యంగా చూపి తన భార్య నుండి విడాకులు ఇప్పించమని ప్రాధేయపడ్డాడు ఆ వ్యక్తి. వీరి వాదనలు విన్న జడ్జి దంపతులు తమ తప్పును తెలుసుకొని కలుసుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. ఇప్పుడు ఆ భర్త పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పాపం ఈ పరిస్థితిలో ఉన్న ఆ భర్తకి మీరైతే ఏం సలహా ఇస్తారో చెప్పండి మిత్రులారా. పెద్ద మనసుతో క్షమించి ఆమెతో తిరిగి కాపురం చేయాలా లేక గంట సుఖం కోసం కొడుకుతో ఏ తల్లి చేయని పని చేసినందుకు ఈమెకు విడాకులు ఇచ్చేయాలా.. మీరే చెప్పండి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This