Tuesday, July 27, 2021

నన్ను క్షమించండి.. తప్పు చేసాను! హైపర్ ఆది సంచలన వీడియో

Must Read

శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్ పై వచ్చిన ఆరోపణలు దుమారం రేపిన నేపధ్యంలో హైపర్ ఆది క్షమాపణ చెప్పారు. సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు. ‘‘ఆంధ్ర, తెలంగాణ అనే భేదాభిప్రాయాలు మా షోలో ఎప్పుడు ఉండవు… అందరం కలిసి కట్టుగా పని చేసుకుంటూ ఉంటాము..

అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో చేసిన స్కిట్ పై కొన్ని ఆరోపణలు వచ్చాయి.. అవి మేము కావాలని చేసినవి కావు.. అన్ని ప్రాంతాల వారి ప్రేమ , అభిమానుల వల్లనే మేము వారిని ఇంతల ఎంటర్టైన్మెంట్ చేయాగలుగుతున్నాం.. ఇటీవల షో లో జరిగిన దానికి అందరి తరపున క్షమాపణ కోరుతున్నా అని చెప్తూ తన అకౌంట్ నుండి వీడియో విడుదల చేసారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This