Saturday, June 19, 2021

స్టేజ్ పైనే లిప్ కిస్.. రెచ్చిపోయిన జబర్ధస్త్ వర్ష

Must Read

బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇస్తున్నారు. కానీ, వారిలో చాలా తక్కువ మందే తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ వర్ష ఒకరు. సీరియల్స్ లో నటిస్తూ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ జబర్దస్త్ ద్వారా ఊహించని ఫాలోయింగ్ పెంచుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ళ మనసులు కొల్లగోడుతుంది.

బర్దస్త్ లో మరో కమెడియన్ ఇమ్మానియేల్ తో కలిసి హగ్గు లతో, ముద్దులతో తెగ రెచ్చిపోతుంది. అయితే తాజాగా జబర్దస్త్ లోనే కాకుండా పలు షో లలో కూడా పాల్గొంటున్న ఈ బ్యూటీ మళ్లీ రెచ్చి పోయింది.ఏకంగా స్టేజీపైనే లిప్ లాక్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

యాంకర్ రవి.. అషు రెడ్డి కలయికలో వస్తున్న షో ‘హ్యాపీడేస్’. స్టూడెంట్లను తీసుకొచ్చి నిర్వహించే ఈ కార్యక్రమం ఇటీవలే ప్రారంభం అయింది. ఇక, ఈరోజు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. దీనికి జబర్ధస్త్ వర్ష గెస్టుగా వచ్చింది.

ఇందులో స్టూడెంట్ ని తీసుకొచ్చి మరింత ఫన్నీగా సందడి చేస్తుంటారు. పార్కు బెటరా? బీచ్ బెటరా అని ప్రశ్నించగా అందులో ఓ కాలేజ్ అమ్మాయి పార్క్ బెటర్ అంటూ ఎందుకంటే తుప్పలు ఉంటాయని సమాధానం ఇచ్చి అందరినీ షాక్ అయ్యేలా చేసింది.ఇక వెంటనే ఆమెని స్టేజిపైకి పిలువగా ఓ స్కిట్ వేశారు. ఇక అందులో వర్ష కూడా భాగంగా పాల్గొనగా.వెంటనే వర్ష ఆ అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చింది. అదే సమయంలో యాంకర్ రవి ఎంట్రీ ఇవ్వడం తో ఆ స్టూడెంట్ అమ్మాయి ఇప్పుడే మొదలైంది పక్కకి పో అంటూ రవిని అనగా అక్కడున్న వారందరు తెగ నవ్వుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This