Saturday, June 19, 2021

కరీంనగర్‌లో వింత: మాట్లాడుతున్న పాము!

Must Read

కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న విడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వింత పాము జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల గ్రామం ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తోందని, ఆ పాము నోరు తెరిస్తే వింత అరుపులు వస్తున్నాయంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలోని గ్రూపుల్లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్ అవుతుంది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.

దీంతో పామును చూసి స్థానికులు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఈ పామును పట్టుకోవాలని, ఇంకా ఇలాంటి పాములు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పాము అరుస్తున్న సమయంలో సెల్ ఫోన్లతో తీసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ వీడియో మీరూ చూడండి:

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This