Saturday, June 19, 2021

ఒక్క కిలో మ‌ట్టి రూ.900 కోట్లు..! ఎక్కడో తెలుసా?

Must Read

మార్స్ గ్ర‌హంపై దిగిన మార్స్ రోవ‌ర్ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌పైన‌, మార్స్ మ‌ట్టిపైన ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ది. అయితే, మార్స్ గ్ర‌హంపై నుంచి మ‌ట్టిని త‌వ్వి భూమి మీద‌కు తీసుకొచ్చేందుకు NASA ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. ప్ర‌స్తుతం NASA పంపిన రోవ‌ర్ మ‌ట్టిని సేక‌రించే ప‌నిలో ఉన్న‌ది. ఈ ప్ర‌క్రియ‌ను 2023 సంవ‌త్స‌రం నాటికి పూర్తి అవుతుంది.

ఆ త‌రువాత NASA అరుణ గ్ర‌హం మీద‌కు స్ఫెష‌ల్ వ్యోమ‌నౌక‌ల‌ను పంపి మ‌ట్టిని నేల‌మీద‌కు తీసుకురానున్న‌ది. అయితే ఇదంతా వెంట‌నే పూర్త‌య్యే ప్ర‌క్రియ కాదు. ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి క‌నీసం 10 సంవత్సరాలు ప‌డుతుంద‌ని NASA శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

దీనికోసం NASA ఏకంగా రూ.900 కోట్ల ర‌పాయ‌ల‌కు వెచ్చించ‌బోతున్న‌ది. మార్స్ మీదున్న మ‌ట్టిని భూమి మీద‌కు తీసుకురాగ‌లిగితే, ప్ర‌పంచంలో అత్యంత విలువైన వ‌స్తువుగా మార్స్ క్లే రికార్డుల్లో ఎక్కబడుతుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This