Saturday, June 19, 2021

కూతురి వయసున్న స్టూడెంట్‌తో డాక్టర్ కామవాంచ.. ఆడియో వైరల్..

Must Read

వైద్య రంగంలో అడుగుపెట్టే ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలవాల్సిన స్థాయి అతనిది. హాస్పిటల్లో ఏం చేయాలన్నా అతని అనుమతితోనే సాధ్యం అవుతుంది. హాస్పిటల్లో డాక్టర్లకు దిశానిర్దేశం చేసేది కూడా ఆయనే. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నత పదవి. 50 వయస్సులోనూ అతనికి కామవాంఛ తగ్గలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో తనతో పనిచేసే తోటి డాక్టర్లతోను, ట్రైనింగ్ తీసుకుంటున్న ట్రైనీ వైద్య విద్యార్థినులతోనూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ నుంచి ట్రైనింగ్ పొందుతున్న వైద్య విద్యార్థినులతో సహా అందరితోనూ అసభ్య ప్రవర్తన

రోజూ తన గదికి రావాలని మహిళా డాక్టర్లను వేధింపులకు గురిచేస్తున్న నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ బాగోతం ఆడియో లీక్ కావడంతో బట్టబయలైంది. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్య విద్యార్థినులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తరచూ ఫోన్ చేసి తన రూమ్‌కి రావాలంటూ వేధిస్తున్న సూపరింటెండెంట్ నీచ ప్రవర్తనతో హాస్పిటల్ కి రావాలంటే భయపడుతున్నారు. ఆ ఆడియో మీరు వినండి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This