Tuesday, July 27, 2021

వీడు మామూలోడు కాదు.. తహశీల్దార్ సంతకాన్నే ఫోర్జరీ చేసాడు

Must Read

హైదరాబాద్ లోని షేక్ పెట్ తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చెయ్యడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రోడ్ నెంబర్ 10లో 6 కోట్లు విలువ జేసే భూమి వ్యవరహంలో తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసారు. ప్రభుత్వ భూమికి ఎన్ వోసి ఇచ్చరంటు తహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసాడు అసదుల్ల పాషా.

తన భూమిలో ఏర్పాటు చేసిన బోర్డ్ లను అన్యాయంగా తీసేసరంటు హైకోర్టు ను ఆశ్రయించారు అసదుల్ల పాషా. కోర్ట్ కు సమర్పించిన అఫిడవిట్ లో నకిలీ పత్రాలు జత చేసిన అసదుల్ల… షేక్ పెట్ తహశీల్దార్ నుండి ఎలాంటి సర్టిఫికెట్ ఇవ్వకున్నా NOC క్రియేట్ చేసి కోర్ట్ కు సమర్పించారు.

తన సంతకం ఫోర్జరీ చేశారని తెలుసుకున్న షేక్ పెట్ తహశీల్దార్ షాక్ కు గురై వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతని మీద ఫోర్జరీ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This