Friday, July 30, 2021

స్పా ముసుగులో హైటెక్ వ్యభిచారం

Must Read

ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. స్పా సెంటర్ల ముసుగులో పాడు పనులు చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు దాడులు నిర్వహిస్తున్న ఎక్కడో చోట రహస్యంగా స్పా సెంటర్ల పేరిట సెక్స్ రాకెట్ నిర్వాహణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గుజరాత్‌లో సూరత్‌లో ఇలాంటి వ్యవహారమే వెలుగుచూసింది.

సూరత్‌లో వ్యభిచారం పెద్ద ఎత్తున సాగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. తరచూ అక్కడ రైడింగ్స్ చేసినప్పుడు పెద్ద ఎత్తున వ్యభిచార దందాలు బయటపడుతున్నాయి. ఈ కారణంగానే… వాటిని అరికట్టేందుకు పోలీసులు తరచూ స్పాలపై దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ పుట్టగొడుగుల్లా కొత్త స్పాలు పుట్టుకొస్తున్నారు. లోపలేమో అదే వ్యవహారాలు. తాజాగా వెసు VIP రోడ్డులో ఒలాంటా బిజినెస్ హబ్ అనే స్పా తెరిచారు. పైకి అదోరకమైన సెలూన్. లోపల జరిగేది వేరు. పోలీసులు రైడ్ చేసి… ముగ్గురు మేనేజర్లు సహా… 9 మందిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This