Friday, July 30, 2021

నేటి బంగారం ధరలు…మీ కోసం

Must Read

క‌రోనా మ‌హమ్మారి క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న‌ది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా న‌డుస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో సామాన్యుడికి కొనడానికి వీలు లేకుండా అధిక ధర ఉన్న బంగారం ప్రస్తుతం తగ్గుతూ వస్తుంది. దీంతో పుత్తడి ప్రియులు సంతోషపడుతున్నారు.

నేడు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.44,310 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,340 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉన్న‌ది. బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గా ఉండ‌గా, వెండి ధ‌ర‌మాత్రం కొంత‌మేర పెరిగింది. కిలో వెండి ధ‌ర రూ.100 పెరిగి రూ.75,000కి చేరింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This