Saturday, June 19, 2021

హీరోయిన్ ప్రేమ గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయింది చూడండి!

Must Read

ప్రేమ పెళ్లిళ్లు, విడాకుల సంగతులు సినీ నటుల జీవితాల్లో సాధారణం. ఎందరో నటీనటులకు వారి వారి వ్యక్తిగత జీవితాల్లో చేదు అనుభవాలున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకొని కొన్నాళ్ల పాటు వైవాహిక జీవితం నడిపించి విడిపోయిన జంటలు చాలానే ఉన్నాయి.. సీనియర్ హీరోయిన్ ప్రేమ సౌత్ లాంగ్వేజెస్ లో 100 కు పైగా చిత్రాల్లో నటించింది. హోమ్లీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు చేరువైంది. అదే సమయంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో కూడా సత్తా చాటింది.

ప్రేమ 2006లో జీవన్ అప్పచ్చు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరి దాంపత్య జీవితం సాఫీగా సాగలేదు. మనస్పర్థలతో 2016లో వీరిద్దరూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ప్రేమ ఎక్కడా స్పందించలేదు. ప్రస్తుతం ప్రేమ ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని తేల్చి చెప్పింది. అలాగే ఒకానొక సమయంలో తాను క్యాన్సర్‌తో ఇబ్బంది పడ్డానని, అయితే ప్రెజెంట్ మాత్రం సేఫ్‌గా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి:

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This