Saturday, June 19, 2021

ఆర్తి అగర్వాల్ ఆఖరి రోజుల్లో ఎంత నరకం చూసిందో తెలుసా?

Must Read

ఆర్తి అగర్వాల్‌..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చిరంజీవి,వెంటకేష్‌, తరుణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ సహా దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ జతకట్టింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సంపాదించుకుంది. కెరీర్‌ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.

హీరో తరుణ్‌తో ప్రేమాయణం, ఆపై ఆ‍త్మహత్యాయత్నం వంటివి ఆమె కెరీర్‌లో కోలుకోలేని దెబ్బతీశాయి. ఆమె తండ్రి ఆర్తి అగర్వాల్‌కు సంబంధించి ప్రతీ దాంట్లో ఇన్‌వాల్వ్‌ అయ్యేవాడని,షూటింగ్‌కు కరెక్ట్‌ టైంకు వెళ్తానంటే కూడా అడ్డు చెప్పేవాడని పేర్కొన్నారు. ఆర్తి అగర్వాల్‌ వాళ్ల పేరెంట్స్‌ మీద చాలా వరకు డిపెండ్‌ అయ్యేదని, వాళ్లు ఏం చేయమంటే అది చేసేదని సమాచారం. వాళ్ల ఫాదర్‌ వళ్లే ఆర్తి అగర్వాల్‌ ఇబ్బంది పడేది. ఆయన లేకపోతే ఆమె చాలా ఫ్రీగా పనిచేసేది. నిజానికి ఆమె కెరీర్‌ ఫేడ్‌ అవుట్‌ అవ్వడానికి ఆమె తండ్రే కారణం..

ఆర్తి అగర్వాల్ 2015లో అమెరికాలోని తన ఇంట్లోనే ఆర్తి అగర్వాల్ మృతి చెందారు. ఇంట్లోనే మెట్లపై నుంచి జారి కిందపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. కానీ ఆర్తి అగర్వాల్ మృతి వెనుక వేరే కారణాలు ఉన్నాయని.. లైపోసక్షన్ కాస్మెటిక్ సర్జరీ ( వికటించిన కారణంగానే ఆర్తి అగర్వాల్ చనిపోయిందనే ప్రచారం కూడా జరిగింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This