Saturday, June 19, 2021

శృంగారంలో సమయంలో మగాళ్ళలో స్త్రీలు ఎక్కువగా వాటిని చూస్తారట.!

Must Read

శృంగారంలో పాల్గొన్న సమయంలో ఆడవాళ్ళు తమ పార్ట్ నర్ ని పూర్తిగా స్కాన్ చేస్తారట. ఏ విషయాన్నైనా ఆడవారు గమనించినట్లుగా… పరిశీలించినట్లుగా మరొకరు చేయలేరు. ఓ సర్వేలో తేలియన విషయం ఏమిటంటే… పురుషులతో పోలిస్తే… మహిళలకు పరిశీలన శక్తి ఎక్కువగా ఉంటుంది. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు మ‌హిళ‌లు ముఖ్యంగా వేటిని చూస్తారు ఏం ఆలోచిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు ఒక వేళ క‌ళ్లు మూసుకున్నా మ‌హిళ‌లు పురుషుల కండ‌లు, షేప్‌, వారి ఆకృతిని బాగా ప‌రిశీలిస్తార‌ట‌. వాటిని వారు ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తారట. చేతి వేళ్లు చేతి వేళ్లు ఏయే భాగాల‌ను త‌డుముతున్నాయి, ఎక్క‌డెక్క‌డ క‌దులుతున్నాయి, అవి ఎలా ఉన్నాయి.. త‌దిత‌ర విష‌యాల‌ను గమనిస్తారు.

శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో పురుషుని నుంచి వ‌చ్చే వాస‌న‌ను కూడా స్త్రీలు గ‌మ‌నిస్తార‌ట‌. చెమ‌ట అయినా, పెర్‌ఫ్యూమ్ అయినా ఎలాంటి వాస‌న వ‌స్తుంది అనే విష‌యాల‌ను వారు గ‌మ‌నిస్తారు. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుల్లో మ‌హిళ‌లు ప‌రిశీలించే మరొక అంశం శ్వాస‌. వారు ఎంత వేగంగా శ్వాస తీసుకుంటున్నారు, శ్వాస ఎలా ఉంది అనే విష‌యాల‌ను ‌గమనిస్తారట.

నాలుక శృంగారంలో పాల్గొన్న స‌మ‌యంలో పురుషుడు త‌న నాలుక‌తో ఏం చేస్తున్నాడు, ఏయే భాగాల‌ను స్పృశిస్తున్నాడు త‌దిత‌ర విష‌యాల‌ను మ‌హిళ‌లు ప‌రిశీలిస్తార‌ట‌. శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు స్త్రీ, పురుషులిద్ద‌రూ చిన్న‌గా లేదా పెద్ద‌గా ర‌క‌ర‌కాల శబ్దాలు చేస్తారు. అరుస్తారు. అయితే ముఖ్యంగా పురుషులు ఎలా ధ్వని చేస్తున్నారు అనే విష‌యాన్ని స్త్రీలు చూస్తారట.

బ‌రువు శృంగారంలో పాల్గొన్న‌ప్పుడు పురుషుని బ‌రువును స్త్రీలు ఫీల్ అవుతార‌ట‌. వారు ఎంత బ‌రువున్నారు, ఎంత భారం మోపుతున్నారు, త‌మ‌పై ఒత్తిడి ఎంత ప‌డుతుంది వంటి విష‌యాల‌ను స్త్రీలు గ‌మ‌నిస్తారు. రతి సమయంలో మీ భాగస్వామి చేసే ఏదైనా రొమాంటిక్ పని నచ్చితే.. అది అగకుండా ఉండేందుకు మీ మాటలతో మరింతగా రెచ్చగొట్టండి. అలా చేయడం ద్వారా వారు మరింతగా రెచ్చిపోతారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This