Saturday, June 19, 2021

కెమెరాలో రికార్డు అయ్యి ఉండకపోతే ఎవ్వరూ నమ్మేవారు కాదు..

Must Read

స్కూటీపై బల్లి ఉంటేనే ఆమడ దూరం పరిగెత్తే వారిని చూసివుంటాం. అలాంటిది పాము కనిపిస్తే.. ఇంకేమైనా వుందా అంతే సంగతులు. అలాంటిది ఓ మహిళ మాత్రం ఐదడగుల పామును చేత్తో పట్టుకుని తీసిపారేసింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని భువనేశ్వర్‌లో‌ ఉండే స్వరూప భట్నాగర్‌ బయటకు వెళ్దామని ఇంటి తలుపు తీసింది. స్కూటీపై వెళ్తున్న మహిళ రోజూ మాదిరిగానే ఇంటి నుంచి బయల్దేరింది. రోడ్డుపై స్పీడ్‌గా వెళ్తున్న క్రమంలో..ఆమె చేతికి ఏదో తాకుతున్నట్లు అనిపించడంతో..బండి ఆపి చూడగా హెడ్‌లైట్‌లో నక్కిఉన్న పాము కనిపించింది. పాముని చూసిన సదరు లేడీ…ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆ పాముని చూసి భయపడి స్కూటీని కిందపడేసింది.

అది గమనించిన స్థానికులు వెంటనే ఆమె వద్దకు చేరుకున్నారు. స్కూటీలో పాము దూరిన విషయం తెలుసుకుని దానిన్ని బయటకు రప్పించే ప్రయత్నం చేశారు. పాములను పట్టుకొవడంలో మంచి ఎక్స్‌పర్ట్‌ అయిన సుబేంద్‌ క్షణాల్లో అక్కడకు చేరుకుంది. బుసలు కొడుతున్న నాగుపామును ఒక కర్ర సహయంతో పట్టుకుని అటవీ ప్రదేశంలో వదిలేసింది. దీంతో స్వరూప హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This