క్షీణిస్తున్న వైరస్.. ఇదే సాక్ష్యం..! |There is No Symtomps in 40 Percent Cases

90

క్షీణిస్తున్న వైరస్.. ఇదే సాక్ష్యం..!

కరోనా వ్యాప్తి మొదలై 7 నెలల్లో సుమారు 2 కోట్ల మంది దీని బారిన పడగా, మరో 7.26 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నమోదవుతున్న కేసుల్లో 40 శాతం మందికి ఎటువంటి లక్షణాలు లేవని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.. లక్షణాల లేనివారు అనారోగ్యానికి గురైన వారితో కలిసి జీవించినా లేదా పనిచేసినా ఎటువంటి ప్రభావం లేకపోవడం శుభపరిణామం, బాధితుల్లో వైరస్ తీవ్రతలో తేడా ఉందా? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేశామని, ఎటువంటి లక్షణాలు లేని పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదుకావడం శుభపరిణామని, ఇది మానవ సమాజానికి చాలా మంచి శుభవార్త అని కాలిఫోర్నియా యూనివర్సిటీ అంటువ్యాధుల విభాగం నిపుణుడు మోనికా గాంధీ అన్నారు.

Content above bottom navigation