ఒక్క ఫోటో ఈ 13 ఏళ్ల అమ్మాయి జీవితాన్నే మార్చేసింది రాత్రికిరాత్రే బిచ్చగత్తె నుండి మోడల్ గా

470

ఆ ఒక్క ఫోటో ఆమె జీవితాన్నే మార్చేసింది. ఫిలిప్పిన్స్ ప్రాంతానికి చెందినటువంటి ఆ బిచ్చగత్తెని ఒకరు ఫోటో ఫోటో తీయడం వల్ల మోడల్ గా ఎదిగింది. ఫిలిపెన్స్ దేశానికీ చెందిన ఈ బిచ్చగత్తెది పేద కుటుంబం .కాగా తనకు ఐదుగురు సోదరీమణులు ఉన్నారు. కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండటంతో కుటుంబాన్ని పోషించడానికి బిచ్చం ఎత్తుకునేది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

అయితే ఓ రోజు ఆ అమ్మాయి ఓ ప్రముఖ ఫోటో గ్రాఫేర్ కంట పడింది. ఆ ఫోటోగ్రాఫర్ ఫిలిపెన్స్లో లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ ను వీక్షించడానికి వచ్చాడు . అతను రీటా ను చూసి ఫోటో తీసి నేచ్యురల్ బ్యూటీ’ అంటూ అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను షేర్ చేసాడు. ఆ ఫోటో వైరల్ అవ్వడంతో కొద్దిసమయంలోనే లక్షల లైక్లు ,వేల కామెంట్లు వచ్చాయి .

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తర్వాత ఆ ఫోటోగ్రాఫర్ ఆమెను కలిసి వివరాలు సేకరించాడు. ఆ ఫోటో వల్ల ఆమె జీవితం మలుపు తిరిగింది . మొదటగా మోడల్ గా చేసి తర్వాత టీవీ సీరియల్ లో నటించి , ఆ తర్వాత సినిమాలలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకొంది .తర్వాత హీరోయిన్ గా బిజీ అయ్యి కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా మారింది రీటా

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation