కరోనా సోకితే 50 వేల రూపాయలు క్యాష్ షోరూం వింత ఆఫర్..

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతిరోజూ అంచనాలను మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ ధాటికి ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. నిత్యావసరాలు మినహా అనవసర ఖర్చుల జోలికి వెళ్లడం లేదు. ఒకప్పుడు షాపింగ్‌ల కోసం ఎగబడిన జనం ఆన్ లైన్ లోనే అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

షాపింగ్ కు వెళ్లామంటే కరోనా బారిన పడతామని ప్రజలు భావిస్తున్నారు. ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన షాపింగ్ కాంప్లెక్స్ లు ప్రస్తుతం చాలా తక్కువ మంది కస్టమర్లతో సరిపెట్టుకుంటున్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువులను అమ్మే షోరూంలది సైతం ఇదే పరిస్థితి. దీంతో షోరూం నిర్వాహకులు కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో వింత ఆఫర్లను ప్రకటిస్తున్నారు. తాజాగా కేరళలో ఒక ఎలక్ట్రానిక్ షోరూం వింత ఆఫర్ ను ప్రకటించగా ఆ ప్రకటన వివాదాస్పదమైంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

గాలి ద్వారా కరోనా! గుడ్ న్యూస్ చెప్పిన సైంటిస్టులు

రష్యా వ్యాక్సిన్ తో వైరల్ ఇన్ఫెక్షన్స్ షాకింగ్ విషయాలు చెప్పిన ఇండియా సైంటిస్ట్

రష్యా వ్యాక్సిన్ పై సంచలన నిజాలు బయటపెట్టిన WHO

భార్యకు కరోనా అని తెలిసి ఈ భర్త ఎంత పని చేసాడో తెలిస్తే చెప్పుతో కొడతారు

కోడి మాంసంలో కరోనా…. వణికిపోతున్న అధికారులు…

తెలంగాణలో కొత్తరకం వ్యాధి..వైద్యుల హెచ్చరిక.

బంగాళాఖాతం లో అల్పపీడనం రాగల 4 రోజుల్లో భారి ముప్పుహేచ్చరిస్తున్న అధికారులు

Content above bottom navigation