విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ షిప్ లోపల ఏముంది..?

1319

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు చివురుటాకులా వణికిపోతున్నాయి. ఇటు తూర్పు గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావానికి సముద్రం అల్లకల్లోలంగా మారింది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. వాయుగుండం ప్రభావంతో విశాఖలో కొన్ని గంటలుగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి.

భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అధికారులు. 24 గంటల వ్యవధిలో విశాఖపట్నంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పరవాడలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

రషీద్ ఖాన్ భార్య ఎవరని గూగుల్ ని అడిగితేఎలాంటి రిజల్ట్ వస్తుందంటే?

బిచ్చ గాడు రాత్రికిరాత్రి లక్షాధికారి అయ్యాడు..! ఎలాగంటే?

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్ శాస్త్రవేత్తల హెచ్చరిక

బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడే ఇది ఎప్పుడో ఫిక్స్ అయ్యింది

Content above bottom navigation