Friday, July 30, 2021

ఏపీ సీఎం జగన్ కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు శంకుస్థాప‌న‌…

Must Read

ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్న కృష్ణ నది కరకట్ట పనులు ఇప్పుడు సీఎం తన చేతుల మీదుగా మొదలుపెట్టారు. ఎన్నోసార్లు వర్షాకాలంలో కృష్ణ నది పొంగి పొర్లుతూ ప్రజలు ఇబ్బందులు పడటం వలన సమస్య పరిష్కరించే విధంగా ప్రభుత్వం చొరవ చూపడం హర్షణీయం.

ఆంధ్రప్ర‌దేశ్‌లో కృష్ణాన‌ది క‌ర‌క‌ట్ట ప‌నుల‌కు సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈరోజు శంకుస్థాప‌న చేశారు. ఈరోజు ఉద‌యం కృష్ణాజిల్లా ఉండ‌వ‌ల్లి కొండ‌వీటి వాగు స‌మీపంలో పైలాన్‌ను ఆవిష్క‌రించారు. కొండ‌వీటి వాగు నుండి రాయ‌పూడి వ‌ర‌కూ క‌ర‌కట్ట విస్త‌ర‌ణ ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి. 15 కిలోమీట‌ర్ల పోడ‌వున, 10 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఈ విస్త‌ర‌ణ ఉండ‌బోతున్న‌ది. ఈ విస్త‌ర‌ణ ప‌నుల కోసం ప్ర‌భుత్వం రూ.150 కోట్ల రూపాయ‌ల నిధుల‌ను కేటాయించింది. వ‌ర్షాకాలంలో కురిసే భారీ వ‌ర్షాలకు కృష్ణాన‌ది పొంగి పొర్ల‌కుండా ఉండేందుకు క‌ర‌క‌ట్ట‌ను విస్త‌రిస్తున్న‌ది ప్ర‌భుత్వం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This