మరికొన్ని గంటల్లో షో స్టార్ట్ షాకింగ్ రూల్స్ పెట్టిన బిగ్ బాస్

557

నాగార్జున అక్కినేని రెండోసారి హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ 4 రియాలిటీ షో ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది. తెలుగు అతి పెద్ద రియాలిటీ షోగా  బిగ్‌బాస్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. కరోనా మహామ్మారి  కారణంగా ఈ సారి తెలుగుతో పాటు అన్ని భాషల్లోకాస్త లేటుగా ఈ రియాలిటీ షో ప్రారంభించారు. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చిన ప్రోమోకు మంచి రెస్సాన్స్ వచ్చింది.

ఇప్పటికే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండే కంటెస్టెంట్స్‌ను ప్రత్యేక హోం ఐసోలేషన్‌లో ఉంచింది. ఇప్పటికే షోలో పాల్గొనే వారికి కరోనా టెస్టులు నిర్వహిచండంతో పాటు వారి బాగోగులు చేసుకుంటోంది.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

మరో కరోనా వ్యాక్సిన్ రెడీ… అన్ని టెస్టులు పాస్ ఇక సేఫ్ గా వాడుకోవచ్చు

తెలంగాణా ప్రజలకు గుడ్ న్యూస్ ఇక కరోనా భయం లేదు!

గుడ్ న్యూస్: ఇండియాలో PUBG ఆడుకోవచ్చు.. ఎలానో తెలుసా?

విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్.. చదువుతో పాటు ఉద్యోగం..!

మీకు తెలియని ఈ విషయాలను మీ స్మార్ట్‌ ఫోన్ చేసి చూపిస్తుంది..

ఇక కరోనా అంతం మొదలయినట్టే భారత్-అమెరికా శాస్త్రవేత్తలు జాయింట్ ఆపరేషన్

ఆ కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం అంతం WHO సంచలన వార్నింగ్

రూ.3 లక్షలకే కొత్త ఇల్లు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

Content above bottom navigation