బిగ్ బాస్ షోలో పదమూడో వారం రేస్ టు ఫినాలే టాస్క్‌ను ఇచ్చాడు. ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియను కానిచ్చేశారు. అందులో భాగంగా సోహెల్ అరియానా తప్పా మిగిలిన ఇంటి సభ్యులందరూ నామినేట్ అయ్యారు. అయితే 13 వ వారంలో అవినాష్ ఎలిమినేట్ అవుతాడా దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం