కరోనా టెస్టుల పై కేంద్రం సంచలన నిర్ణయం ఈ రోజు నుండి కొత్త రూల్స్…

10035

కరోనా నుంచి కోలుకున్న చాలామంది ఈ వైరస్‌తో పోరాడుతున్న వారి కోసం తమ ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తున్నాయి. ఇందుకోసం ప్లాస్మా బ్యాంక్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేపడుతున్నాయి.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

అయితే కరోనా నుంచి కోలుకున్న వారు ఇచ్చే ప్లాస్మా ద్వారా చేపట్టే ప్లాస్మా థెరపీ చికిత్స వల్ల పెద్దగా లాభం లేదని ఐసీఎంఆర్ పేర్కొంది. తాజాగా ప్లాస్మా థెరపీపై కీలక ప్రకటన ఐసీఎంఆర్‌ చేసింది. కరోనా తీవ్రతను అడ్డుకోవడం, మరణాల రేటును తగ్గించటంలో ప్లాస్మా థెరపీతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఐసీఎంఆర్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ఏప్రిల్‌ 22 నుంచి జూలై 14 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 39 ఆస్పత్రుల్లో మోస్తరు ఇన్ఫెక్షన్‌ కలిగిన 464 మంది రోగులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. 28 రోజుల వ్యవధిలో సాధారణ చికిత్స, ప్లాస్మా థెరపీ అందించిన వేర్వేరు రోగుల్లో ఇన్ఫెక్షన్‌ కట్టడి, మరణాల రేటు దాదాపు సమాన స్థాయిలోనే ఉన్నట్లు గుర్తించారు.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

విశాఖలో హడలెత్తిస్తున్న మరో కొత్త వైరస్… కరోనా కంటే డేంజరస్

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation