పాన్, ఆధార్ కార్డు లేనివారికి భారి షాక్ ఇవ్వనున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకువచ్చింది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుంది. దీంతో మనీ ట్రాన్స్ఫర్పై పన్ను బాదుడు మొదలవుతుంది. అయితే ఇది అందరికీ కాదు. కొందరికే వర్తిస్తుంది. విదేశీ మనీ ట్రాన్స్ఫర్పై ఈ ట్యాక్స్ పడుతుంది. అంటే మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న వారికి డబ్బులు పంపే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లిబరలైజర్డ్ రెమిటెన్స్ స్కీమ్ ప్రకారం.. ఇప్పుడు మన దేశం నుంచి విదేశాల్లో ఉన్న వారు ఎవరికైనా ప్రతి ఏడాది 2,50,000 డాలర్లను పంపొచ్చు. ఫైనాన్స్ యాక్ట్ 2020 ప్రకారం ఇలా పంపే డబ్బులపై వచ్చే నెల నుంచి టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) కట్ అవుతుంది. 5 శాతం పన్ను పడుతుంది. ఫారిన్ టూర్ ప్యాకేజీలకు కూడా టీసీఎస్ వర్తిస్తుంది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

ఎవరికీ ఎలాటి పన్ను మినహాయింపు ఉండదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రెమిటెన్స్ విలువ రూ.7 లక్షలు దాటితేనే ఇలా ట్యాక్స్ పడుతుంది. 5 శాతం ట్యాక్స్ కట్టాలి. అదే ఒకవేళ పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు సమర్పించకపోతే ఈ ట్యాక్స్ డబుల్ అవుతుంది. అంటే 10 శాతం టీసీఎస్ అవుతుంది. అదే ఒకవేళ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఆ డబ్బును విదేశాల్లో చదువుతున్న మీ పిల్లలకు పంపితే టీసీఎస్పై 0.5 శాతం రాయితీ లభిస్తుంది.

అప్సర రాణి హాట్ అందాల కనువిందు

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఇలా భోజనం చేస్తే కరోనా సోకే ప్రమాదం

ఇండియా డేంజర్ లో ఉంది…! WHO హెచ్చరికలు

విద్యార్దులకు అలెర్ట్: స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్ కొత్త రూల్స్ ఇవే..!

Content above bottom navigation