దిశా సినిమాపై చేన్నకేశవులు షాకింగ్ రియాక్షన్…

1293

తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది దిశా సంఘటన.. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకొని టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశా ఎన్ కౌంటర్’ అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు వర్మ.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

అయితే ఈ సినిమాని వెంటనే నిషేధించాలని కోరుతూ దిశా తండ్రి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా పైన దిశా నిందితుల్లో ఒకరైనా చెన్నకేశవులు భార్య రేణుక స్పందించింది. HMTV కి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దర్శకుడు వర్మ ఈ సినిమా తీయడం కరెక్ట్ కాదని, సినిమాని తీయోద్దని ఆమె అన్నారు.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

అయిపోయిన దానిని మళ్ళీ ఎందుకు బయటకు తీయడం అనవసరం అని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నప్పటికీ అన్నింటీపైనా సినిమా తీస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. అయితే నిర్మాత నట్టి కుమార్ మాత్రం కేవలం దిశా ఘటన పైన మాత్రమే తీయడం లేదని దేశవ్యాప్తంగా జరిగిన అనేక సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నామని, అందులో దిశా సంఘటన ఒకటి అంటూ వెల్లడించాడు.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation