కరోనాతో మగాళ్ళకే ఎక్కువ ప్రమాదం.. కారణం ఇదే..!

695

కరోనావైరస్ మహిళలకంటే మగవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. లింగ భేదం లేకుండా వైరస్ వ్యాప్తి అందరిలోనూ ఒకేలా ఉన్నప్పటికీ, దాని తీవ్రత స్థాయిలో మాత్రం తేడాలు ఉన్నట్టు తెలుస్తోంది. జన్యుక్రమం, చెడు అలవాట్లు కూడా ఇందుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: పురుషులకు ప్రవేశం లేని గ్రామం.. కాని మహిళలు గర్భవతులవుతున్నారు.. ఎలానో తెలిస్తే షాక్

సెప్టెంబరులో కోవిడ్-19 పై జరిగిన ESCMID సదస్సులో తాజా పరిశోధనకు సంబంధించిన వివరాలను నిపుణులు వెల్లడించారు. మహిళలతో పోలిస్తే కోవిడ్-19తో మరణించే అవకాశం మగవారిలో 62 శాతం ఎక్కువని వారు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నిర్మాత మృతి విషాదం లో సినీ పరిశ్రమ

ఏప్రిల్ నెలలో ఫ్రాంటియర్ వార్తా సంస్థలో ప్రచురించిన ఒక అధ్యయనంలో కూడా నిపుణులు ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. ఈ వ్యాధి కారణంగా పురుషులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కోవిడ్-19 మరణాల్లో కూడా మహిళల కంటే మగవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: భారత్ లో వ్యాక్సిన్ ఫలితాలు సక్సెస్ కేంద్రం సంచలన నిర్ణయం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:


తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

కవ్వింపు కళ్ళతో బిగ్ బాస్ ప్రేక్షకులని హీట్ ఎక్కిస్తున్నా దివి హాట్ ఫొటోస్

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

Content above bottom navigation