రష్యా వ్యాక్సిన్ పై పలు అనుమానాలు.. నమ్మవద్దు అంటున్న శాస్త్రవేత్తలు

162

రష్యా మొట్టమొదటగా కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఆశగా ఎదురు చూస్తున్న వేళ రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కరోనా వ్యాక్సిన్ ను ఆవిష్కరించడమే కాకుండా, తన కుమార్తెకు మొదటి డోస్ ఇచ్చి వ్యాక్సిన్ పై విశ్వసనీయత పెరిగేలా చేశారు.మంగళవారం మాస్కోలో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాక్సిన్ ను లాంచ్ చేశారు.ఈ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి పేరుతో మార్కెట్లోకి రానుందని చెప్పారు .

రష్యా కనిపెట్టిన కరోనా వ్యాక్సిన్ పై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాలా మంది శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ కు సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ ఫేజ్ ట్రయల్స్ పూర్తి కాకుండా మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్ ను ఎలా తీసుకు వస్తారని పలువురు శాస్త్రవేత్తలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది.థర్డ్ ఫేజ్ ట్రయల్స్ లో కూడా సక్సెస్ అయితేనే వ్యాక్సిన్ ను రిలీజ్ చేయాలని, అలా కాకుండా ముందుగానే రష్యా వ్యాక్సిన్ రిలీజ్ చేయడం హానికరమని వ్యాఖ్యానిస్తున్నారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

వైరస్ సోకినా లక్షణాలు కనిపించనివాళ్లకు WHO శుభవార్త..

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation