మొదలైన గంగవ్వ ఇంటి పనులు.. బడ్జెట్ ఎన్ని లక్షలో తెలుసా

5231

బిగ్ బాస్ ఎన్నో దేశాల్లో ప్రసారం అయిన.. ప్రసారం అవుతున్న రియాల్టీ షో. ఇండియాలో కూడా గడచిన 15 ఏళ్లుగా బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నాడు. సౌత్ ఇండియాలోగత నాలుగు సంవత్సరాలుగా బిగ్ బాస్ సందడి మొదలు అయ్యింది. ఇన్ని సీజన్ లు ఇన్ని భాషల్లో ఎప్పుడు కూడా లేని ప్రత్యేకత తెలుగు బిగ్ బాస్ సీజన్ 4కు దక్కింది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

అది కూడా గంగవ్వ వల్ల అనడంలో సందేహం లేదు. ఒక పల్లెటూరుకు చెందిన దాదాపు 60 ఏళ్ల మహిళను బిగ్ బాస్ హౌస్ లోకి ప్రత్యేకమైన కంటెస్టెంట్ గా తీసుకోవడం జరిగింది. గతంలో ట్రాన్స్ జెండర్స్ తీసుకున్నా పెద్దగా జనాల దృష్టిని ఆకర్షించలేదు. కాని గంగవ్వ బిగ్ బాస్ లో అనగానే జాతీయ మరియు అంతర్జాతయ మీడియాలో కూడా ఈ విషయమై వార్తలు వచ్చాయి. గంగవ్వ ఉన్న అయిదు వారాలు షో కు మంచి రేటింగ్ వచ్చింది అనడంలో కూడా సందేహం లేదు.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

ఆమె కోసం హౌస్ లో చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆమె కోసం ప్రత్యేక బాత్ రూంను ఏర్పాటు చేయడంతో పాటు ఆమె ఇబ్బంది పడుతుందనే ఉద్దేశ్యంతో ఏసీలను కూడా పలు సందర్బాల్లో ఆపేసిన దాఖలాలు ఉన్నాయి. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ తో ఫేమస్ అయిన గంగవ్వ తనకు ఇల్లు లేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు వస్తాయనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ కు వచ్చానంటూ చెప్పింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

ఏపీకి పొంచి ఉన్న ముప్పు ఈ 5 జిల్లాల్లో అతి భారి వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

విజయవాడ-హైదరాబాద్ హైవే బంద్ కారణం తెలిస్తే షాక్!

33 ఏళ్ల రికార్డు బద్దలు: తెలంగాణలో రెడ్ అలర్ట్.. కేసీఆర్ అర్ధరాత్రి సంచలన ఆదేశాలు

తెలంగాణలో కరోనాతో MLA మృతి శోక సంద్రంలో రాజకీయ శ్రేణులు

Content above bottom navigation