బిగ్ షాక్: అర్దాంతరంగా ఇంటినుండి బయటకు గంగవ్వ కారణం ఇదే!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 అట్టహాసంగా ప్రారంభమై తొలి రోజు 16 మంది కంటెస్టెంట్స్‌తో ఆట మొదలైంది. సెప్టెంబర్ 6 ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో ప్రారంభం కాగా… రాత్రి 9 వరకూ రంజుగా సాగింది.

సెప్టెంబర్ 6 ఆదివారం నాటి తొలి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. నాగార్జున కెరియర్ బెస్ట్ క్లాసిక్ సాంగ్స్‌తో రూపొందించిన బిగ్ బాస్ థీమ్ ఆకట్టుకుంది. ఇక కింగ్ నాగార్జున రెండు డిఫరెంట్ గెటప్‌లలో దర్శనం ఇచ్చారు. తండ్రీ కొడుకులు నాగార్జున సందడి చేశారు.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

ముసలి గెటప్‌లో కింగ్ అదరగొట్టారు. బిగ్ బాస్ స్టేజ్‌పై కింగ్ నాగార్జున.. హౌస్‌లో ముసలి నాగార్జున తెగ సందడి చేశారు. వీరిద్దరి మధ్య పంచ్‌లు, చమత్కారాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ఇక ఇదే వేదికపై ‘స్టార్ మా’ కొత్తలోగోని ఆవిష్కరించి కంటెస్టెంట్స్‌ని ఆహ్వానించారు నాగార్జున.

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

రష్యా కి షాకిచ్చిన ఇటలీకరోనా వ్యాక్సిన్ పై నెగటివ్ రియాక్షన్

మార్కెట్ లోకి రిలీజ్ అయిన కరోనా వ్యాక్సిన్ పండగ చేసుకుంటున్న చైనీయులు

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పై సీరం క్లారిటీ… భారత్ లో ట్రయల్స్ ఆగవు సంచలన నిర్ణయం

ఒక్కొక్కటిగా బయటపడుతున్న దేవరాజ్ రెడ్డి రాసలీలలు

AP ప్రజలకు జగన్ మరో సుభవార్త వాళ్ళందరి అకౌంట్లల్లో రు.75 వేలు

నటి శ్రావని ప్రియుడు దేవరాజ్ సాయిలతో చేసిన టిక్ టాక్

ఆ చేపలు తినేవారు జాగ్రత్త.. కరోనా సోకే ప్రమాదముంది పరిశోధనల్లో బయటపడ్డ నిజాలు

Content above bottom navigation