చనిపోయిన కూతురు తిరిగొచ్చింది. ఎలానో తెలిస్తే షాక్!

తమ కూతురు చనిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపించారు తల్లిదండ్రులు. అయితే..కొద్ది రోజుల తర్వాత..కూతురు ఇంటికి రావడంతో అందరూ షాక్ తిన్నారు. చనిపోయిందని అనుకున్న కూతురు తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. చనిపోయిన వ్యక్తిని సరిగ్గా నిర్ధారించకపోవడంతో ఇలా చోటు చేసుకుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇటీవలే ఘజియాబాద్ లో యువతిని దారుణంగా చంపేశారు. డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని చనిపోయింది అనే దానిపై ఆరా తీశారు. ఈ ఘటన 2020, జులై 27న చోటు చేసుకుంది. బులంద్ షహర్ లో జులై 23వ తేదీ నుంచి కనపించకుండా పోయిన బరీషా అని భావించారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింద వీడియో చూడండి:

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation