రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పెన్షన్ స్కీమ్ అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పేరుతో ఈ పథకాన్ని కొంతకాలం క్రితం ప్రకటించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: