పూర్వకాలంలో రాజులు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, వజ్ర వైడుర్యాలను భూమిలో పాతిపెట్టి దాచిపెట్టేవారు. శత్రువులకు తమ సంపద చిక్కకుండా రహస్య ప్రాంతాల్లో నేలమాళిగల్లో భద్రపరిచేవారు. ఆలయ పరిసరాల్లో తవ్వకాలు జరపడంతో మట్టి పాత్ర లాంటిది కనిపించింది. దాన్ని పగులగొట్టి చూస్తే బంగారం నాణేలు, ఆభరణాలు కనిపించాయి. దీనికి సంబందించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం