14ఏళ్ల బాలుడితో ఆంటీ అఫైర్.. భర్తకు నైట్ డ్యూటీ.. ప్రియుడితో రాత్రంతా అదే పని

327

అక్రమ సంబంధానికి అలవాటు పడిన ముగ్గురు పిల్లల తల్లి బాలుడి చేతిలో బలైపోయిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. కొడుకులా చూసుకోవాల్సిన 14 బాలుడితో లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న వివాహిత చివరికి అతడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. విపరీతమైన కోరికలతో శృంగారం జరపాలంటూ ఒత్తిడి చేయడం, తనకు ఓపిక లేదని చెప్పినా వినకుండా వేధించడంతో ఆగ్రహానికి గురైన బాలుడు ఆమెను గొంతు కోసి చంపేశాడు.

బీహార్‌‌లోని శంబుద్దిమిడిలోని అరాషి కర్షాప్ ప్రాంతానికి చెందిన మిథున్ దాడియా, షీలా దేవి(35) దంపతులు. వీరికి ఇద్దరు కుమారులతో పాటు ఒక కుమార్తె సంతానం. ఉన్న ఊళ్లో ఉపాధి కరువవవటంతో కొన్నేళ్ల క్రితం మిథున్ భార్యబిడ్డలతో కలిసి తమిళనాడులోని తిరుప్పూరుకు వలస వచ్చాడు. ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా చేరి కొంగునూర్ మెయిన్‌రోడ్డులో నివాసం ఉంటున్నాడు.

అదే ప్రాంతంలో బీహార్‌కు చెందిన ఓ బాలుడు(14) తన స్నేహితులతో కలిసి ఉంటూ బనియన్లు తయారుచేసే ఫ్యాక్టరీలో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే మిథున్ కుటుంబానికి పరిచయమై వారితో చనువుగా మెలగసాగాడు. రోజూ వారింటికి వెళ్తూ ఆంటీ, అంకుల్ అని పిలుస్తూ వారి ఇంట్లో మనిషిగా కలిసి పోయాడు. మిథున్‌ ఎక్కువగా నైట్ డ్యూటీలకు వెళ్తూ ఉంటడంతోఆ బాలుడు రాత్రి సమయంలో వారింట్లోనే ఎక్కువగా నిద్రపోతూ ఉండేవాడు. ఈనేపథ్యంలోనే షీలా దేవి ఆ బాలుడితో చనువు పెంచుకుని అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్త నైట్ డ్యూటీకి వెళ్లగానే పిల్లలను నిద్రపుచ్చి ఆ బాలుడితో శృంగార కలాపాల్లో మునిగిపోయేది.

కొంతకాలం గుట్టుచప్పుడు కాకుండా సాగిన వీరి వ్యవహారం భర్త మిథున్‌కు తెలిసిపోయింది. ఓ రోజు మిథున్ ఏదో పనిమీద బయటకు వెళ్లగా షీలా బాలుడికి కబురు పంపింది. ఇద్దరూ బెడ్రూమ్‌లో రాసలీల్లో మునిగి ఉన్నారు. ఇంతలో అనుకోకుండా మిథున్ ఇంటికి వచ్చేశాడు. పిల్లలు ఓ గదిలో ఆడుకుంటుండగా భార్య కనిపించకపోవడంతో భార్య కోసం వెతికాడు. అదే సమయంలో బెడ్రూమ్‌లో నుంచి అరుపులు వినిపిస్తుండటంతో కిటికీలో నుంచి చూసి షాకయ్యాడు. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మందలించాడు. చిన్న పిల్లాడితో అక్రమ సంబంధం పెట్టుకుంటావా? అంటూ భార్యను తిట్టిపోసి…మరోసారి ఇలాంటి పనులు చేయొద్దని బాలుడిని హెచ్చరించి పంపేశాడు. 

ఈఏడాది జనవరి నెలలో సంక్రాంతి పండుగ రోజున మిథున్ ఇంట్లోనే ఉన్నాడు. ఆ సమయంలో షీలా బాలుడితో అక్రమ సంబంధం పెట్టుకోవటంపై దంపతులు ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన మిథున్ గొడవకు పరిష్కారంగా…బీహార్ తిరిగి వెళ్లిపోదామని భార్యకు చెప్పాడు. అయితే బాలుడితో శృంగారానికి అలవాటు పడిన షీలా తాను రానని తెగేసి చెప్పింది. దీంతో ముగ్గురు పిల్లలను తీసుకుని మిధున్ సంక్రాంతి  పండుగ తర్వాత రైలెక్కి స్వస్థలానికి వెళ్లిపోయాడు. 
 

తన ఆనందానికి భర్త, పిల్లల అడ్డంకిగా లేకపోవడంతో షీలా మరింత రెచ్చిపోయిది. ఆ బాలుడిని ఏకంగా తన ఇంట్లోనే ఉంచుకుంది. అతడిని ఉద్యోగానికి వెళ్లనీయకుండా ఇంట్లో ఉంచుకుని ఎక్కువ సార్లు తన లైంగిక కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. అతడిని తన సెక్స్ బానిసగా మార్చేసుకుంది. బాలుడితో రోజుకు 5-8సార్లు సెక్స్‌లో పాల్గొనేది. తన కోరిక తీర్చమని బాలుడిని వేధించసాగేది. 

ఫిబ్రవరి 28 శుక్రవారం షీలా ఇంటి తలుపులు తీసి ఉండటం, లోపల ఎవరూ తిరుగుతున్నట్లు కనపించకపోవటంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా షీలా రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని వచ్చిన పోలీసులు ఆమెను ఎవరో గొంతు కోసి చంపేశారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.  
 

కొద్దిరోజులుగా షీలా ఇంట్లో బాలుడు ఉంటున్నాడని పోలీసలుకు స్ధానికులు సమాచారం ఇచ్చారు. వారిచ్చిన ఆధారాలతో పోలీసులు బాలుడ్ని గాలించి పట్టుకున్నారు. విచారణలో తానే ఆమెను చంపినట్లు  బాలుడు ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో షీలాను ఎందుకు చంపాల్సి వచ్చింది అని అడిగిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు చెప్పాడు. 
 

శుక్రవారం షీలా దేవి బాలుడుతో కలిసి పిక్నిక్ వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన కోరిక తీర్చాలంటూ ఆమె బాలుడిని అడిగింది.  పిక్సిక్ కి వెళ్ళిరావటం వల్ల తాను ఇప్పటికే తిరిగి తిరిగి అలిసిపోయానని, ఇప్పుడు తన వల్ల కాదని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నగ్నంగా మారి అతడిని మరింత రెచ్చగొట్టి తన కోరిక తీర్చమని వేధించింది.
 

ఓపిక లేదని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా కామ కోరికలతో రగిలిపోతూ వేధిస్తున్న షీలాను అతడు వెనక్కి తోసేశాడు. సమీపంలోని కత్తి తీసుకుని ఆమె గొంతు కోసి పారిపోయాడు. మితిమీరిన కోరికలు తీర్చుకోటానికి తన వయస్సులో సగం ఉన్న బాలుడితో సంబంధం పెట్టుకుని…..  భర్త, ముగ్గురు పిల్లలతో హాయిగా సాగుతున్న సంసారాన్ని షీలా నాశనం చేసుకోవడమే కాకుండా ప్రియుడి చేతిలో ప్రాణాలు కూడా కోల్పోయింది.

Content above bottom navigation